Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి


    • ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి
    • దేవా నీదు క్రియలు అద్భుతములైవున్నవి
    • నే పాడెదన్ నే చాటెదన్ నీదు నామమును భువిలో...
    • సన్నుతించెదను నా యేసయ్యా
    • నా జీవితము నీకేనయ్యా

    • 1. భరియింపరాని దు:ఖములు ఇహమందు నను చుట్టినా
    • నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి
    • నా వేదనంతటిని నాట్యముగ మార్చితివి
    • నీదు సాక్షిగా ఇలలో జీవింతును IIసన్నుII

    • 2. లోకములో నేనుండగా నేనిర్ములమైన సమయములో
    • నూతన వాత్సల్యముచే అనుదినము నడిపితివి
    • నిర్దోషిగా చేయుటకై నీవు దోషివైనా
    • నీకు సాక్షిగా ఇలలో జీవింతును IIసన్నుII

    • methotrexat grapefruit methotrexat 30 mg methotrexat 7 5