Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

అగ్ని మండించు – నాలో అగ్ని మండించు | Agni Mandinchu – Naalo Agni Mandinchu


    • అగ్ని మండించు – నాలో అగ్ని మండించు (2)
    • పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు (2)
    • అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా (2)
    • ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే (2) ||అగ్ని||
    • అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను (2)
    • ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే (2) ||అగ్ని||
    • అగ్ని కాన రానందునా – వారు సిగ్గు పడిపోయిరే (2)
    • నీ అగ్ని దిగిరాగా – నీవు ఏలియాను ఘన పరచినావే (2) ||అగ్ని||
    • ప్రాణ ఆత్మ శరీరము – నీకే అర్పించు చున్నానయ్యా (2)
    • నీ ఆత్మ వరములతో – నను అలంకరించుమయా (2) ||అగ్ని||
    • Agni Mandinchu – Naalo Agni Mandinchu (2)
    • Parishuddhaathmudaa – Naalo Agni Mandinchu (2)
    • Agni Manduchundene – Poda Kaalipoledugaa (2)
    • Aa Agnilo Nunde Neevu Moshenu Darshinchinaave (2) ||Agni||
    • Agni Kaalchi Vesene – Siddham Chesina Arpananu (2)
    • Aa Agni Dwaaraane – Neevu Gidyonni Dhairyaparachithive (2) ||Agni||
    • Agni Kaana Raananduna – Vaaru Siggu Padipoyire (2)
    • Nee Agni Digi Raagaa – Neevu Eliyaanu Ghana Parachinaave (2) ||Agni||
    • Praana Aathma Shareeramu – Neeke Arpinchuchunnaanayyaa (2)
    • Nee Aathma Varamulatho – Nanu Alankarinchumayaa (2) ||Agni||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 3520 times