Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

కలువరిలో శ్రమనోర్చిన నా యేసు


    • కలువరిలో శ్రమనోర్చిన నా యేసు
    • కలుశములను కడిగివేయు కరుణానిది
    • కరుణానిది కరుణానిది కరుణానిది కరుణానిది



    • అపరాధములను క్షమియించి
    • పాప పరిహార్థమైనావు
    • సిలువలో రక్తము కార్చి
    • నాకు శాపగ్రాహివైనావు
    • నిజమైన నీ ప్రేమతో మరణపాత్రుడైనావు



    • రోగములను భరియించీ
    • రూపమును కోల్పోయావు
    • మరణపు ముల్లును విరచీ
    • నాకు విజయమిచ్చావు
    • అమరుడవైనా కొరకు నిత్యజీవిమాచ్చావు
  • Album: Sajeeva Vahini, Artist: Eugene M Bartlett , Language: Telugu, Viewed: 778 times