Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఆకాశవాసులారా – యెహోవాను స్తుతియించుడి


    • ఆకాశవాసులారా – యెహోవాను స్తుతియించుడి
    • ఉన్నత స్థలముల నివాసులారా - యెహోవాను స్తుతియించుడి
    • హల్లెలూయా

    • 1. ఆయన దూతలారా మరియు – ఆయన సైన్యములారా
    • సూర్యచంద్ర తారలారా - యెహోవాను స్తుతియించుడి
    • హల్లెలూయా

    • 2. సమస్త భూజనులారా మరియు – జనముల అధిపతులారా
    • వృద్ధులు, బాలురు, యవ్వనులారా - యెహోవాను స్తుతియించుడి
    • హల్లెలూయా

  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1523 times