Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఏ తెగులు నీ గుడారమున్ సమీపించదయ్యా


    • ఏ తెగులు నీ గుడారమున్ సమీపించదయ్యా 
    • అపాయమేమియు - రానేరాదు - రానేరాదమ్మా 

    • 1. ఉన్నతమైన దేవుని నీవు – నివాసముగా గొని 
    • ఆశ్రయమైన దేవుని నీవు – ఆదాయ పరిచితివి

    • 2. గొర్రెపిల్ల రక్తముతో – సాతాన్ని జయించితిమి
    • ఆత్మతోనూ వాక్యముతో  - అను దినం జయించెదము

    • 3.దేవుని కొరకై మన ప్రయాసములు – వ్యర్థము కానేకావు
    • కదలకుండా స్థిరముగా - ప్రయాసపడెదము

    • 4. మన యొక్క నివాసము –పరలోకమందున్నది
    • రానైయున్న –రక్షకుని ఎదుర్కొన కనిపెట్టేదం

  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1490 times