Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

అంధకార బంధుర లోకములో - యేసులేని మనిషి బతుకు వ్యర్థం


    • అంధకార బంధుర లోకములో -  యేసులేని మనిషి బతుకు వ్యర్థం
    • అoతులేని ఆశలతో అoతo - నిత్యనరక వారసులై చావు

    • మనిషికి శాoతి లేదులే – మరొక్క జన్మలేదులే
    • నువ్వేసు వైపు చూడాలి అన్నా - నువ్వేసు వైపు చూడాలి చెల్లీ
    • 1. శాoతి కొరకు మద్యం పనికి రాదు – శా౦తి కొరకు ఆస్తి పనికి రాదు
    • శాoతి కొరకు యుద్ధం పనికి రాదు – శిలువ జెoడా ఎత్తినప్పుడే శాoతి

    • 2. మోక్షo కోసం తీర్థం వెళ్ళవద్దు - మోక్షo కోసం డబ్బు  ఖర్చు వద్దు
    • మోక్షo కోసం రక్తం కార్చవద్దు  - శిలువ జెoడా ఎత్తినప్పుడే మోక్షo

    • 3. యవ్వనుడా నీ యవ్వనకాలంమoదే  - యేసు ప్రభుని స్మరణ చేసికొనుమా
    • శాంతి మార్గం మోక్షo యేసే  - ఈ రక్షకుని ముద్దు పెట్టుకొనుమా

  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1758 times