Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

అదిగో నా నావ బయలు దేరుచున్నది


    • అదిగో నా నావ బయలు దేరుచున్నది
    • అందులో యేసు ఉన్నాడు
    • నా నావలో క్రీస్తు ఉన్నాడు (2)
    • వరదలెన్ని వచ్చినా వణకను
    • అలలెన్ని వచ్చినా అదరను (2)
    • ఆగిపోయే అడ్డులొచ్చినా
    • సాగిపోయే సహాయం మనకు ఆయనే (2)       ||అదిగో||
    • నడిరాత్రి జాములో నడచినా
    • నది సముద్ర మధ్యలో నిలచినా (2)
    • నడిపించును నా యేసు
    • నన్నూ అద్దరికి చేర్చును (2)       ||అదిగో||
    • లోతైన దారిలో పోవుచున్నది
    • సుడిగుండాలెన్నో తిరుగుచున్నది (2)
    • సూర్యుడైన ఆగిపోవును
    • చుక్కాని మాత్రం సాగిపోవును (2)       ||అదిగో||
    • Adigo Naa Naava Bayalu Deruchunnadi
    • Andulo Yesu Unnaadu
    • Naa Naavalo Kreesthu Unnaadu (2)
    • Varadalenni Vachchinaa Vanakanu
    • Alalenni Vachchinaa Adaranu (2)
    • Aagipoye Addulochchinaa
    • Saagipoye Sahaayam Manaku Aayane (2)         ||Adigo||
    • Nadiraathri Jaamulo Nadachinaa
    • Nadi Samudra Madhyalo Nilachinaa (2)
    • Nadipinchunu Naa Yesu
    • Nannu Addariki Cherchunu (2)         ||Adigo||
    • Lothaina Daarilo Povuchunnadi
    • Sudigundaalenno Thiruguchunnadi (2)
    • Sooryudaina Aagipovunu

    • Chukkaani Maathram Saagipovunu (2)         ||Adigo||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1807 times