Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

పరలోకమందున్న తండ్రీ - పరిశుద్ధుడవైన దేవా


    • పరలోకమందున్న తండ్రీ - పరిశుద్ధుడవైన దేవా
    • శ్రీ యేసువా నీకే ఆరాధనా
    • హల్లేలుయా - హల్లేలుయా
    • హల్లేలుయా - హల్లేలుయా

    • 1. సైన్యములకధిపతివైనా - సర్వశక్తిమంతుడవు
    • సాతాను శక్తులపై జయమిచ్చినా నీకే మా ఆరాధనా ‘హల్లేలుయా’

    • 2. స్వస్థపరచు దేవుడవు - నను నడిపించే కాపరి నీవు
    • బలహీన సమయాన క్రుంగిన నన్ను బలపరచిన దేవుడవు ‘హల్లేలుయా’

    • 3. విమోచించు దేవుడవు - నిత్యుడైన తండ్రివి నీవు
    • నా పాప బంధాలు విడిపించినా పరిశుద్ధ దేవుడవు ‘హల్లేలుయా’