Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఓ నేస్తమా, యోచించుమా


  • ఓ నేస్తమా, యోచించుమా, సూర్యుని క్రింద అంతా శూన్యమే |3|
  • వ్యర్ధమే అంతా వ్యర్థమే సమస్తము వ్యర్థమే వ్యర్థమే |2| ||ఓ నేస్తమా||

  • 1. విద్య జ్ఞానాభ్యాసం శోకమే, అందము ఐశ్వర్యము ఆయాసమే |2|
  • కండ అండ బలమున్నా వ్యర్థమే, ఎన్ని ఉన్న నీ బ్రతుకు దుఃఖమే |2|
  • యేసు లేని నీ బ్రతుకు శూన్యమే, యేసు లేని నీ బ్రతుకు వ్యర్థమే |2| ||ఓ నేస్తమా||

  • 2. లోకములో మమతలన్నీ శూన్యమే, లోక భోగములన్నీ క్షణికమే |2|
  • నీ దేహము లయమగుట ఖాయమే, ప్రభు యేసే నీ జీవిత గమ్యము |2|
  • సత్య వేదము చెప్పు నిత్య సత్యము |2| ||ఓ నేస్తమా||
 • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1536 times