Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నిన్నే నిన్నే స్తుతియింతున్ - నిన్నే నిన్నే కీర్తింతున్


    • నిన్నే నిన్నే స్తుతియింతున్ - నిన్నే నిన్నే కీర్తింతున్
    • నిన్నే నిన్నే సేవింతున్ - నా యేసయ్యా  = 2
    • ఆరాధన ఆరాధనా -  ఆరాధన  ఆరాధనా - 2
    • నిన్నే నిన్నే స్తుతియింతున్ - నిన్నే నిన్నే కీర్తింతున్
    •  నిన్నే నిన్నే సేవింతున్ - నా యేసయ్యా  = 2
    •  1. నా ధీనస్థితి నుండి - నన్ను లేవనెత్తావే - విలువైన నీ సేవ నాకిచ్చినావే - 2
    • ఆరాధన ఆరాధనా -  ఆరాధన  ఆరాధనా - 2
    • పరిశుద్ధుడా నీకే ఆరాధనా.. - 4
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 2092 times