Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యేసే నా పరిహారి - ప్రియ యేసే నా పరిహారి


    •  యేసే నా పరిహారి - ప్రియ యేసే నా పరిహారి
    •     నా జీవితకాలమెల్లా - ప్రియ ప్రభువే నా పరిహారి

    • 1. ఎన్ని కష్టాలు కలిగిననూ - నన్ను క్రుంగించు భాధలెన్నో
    •     ఎన్ని నష్టాలు వాటిల్లినా - ప్రియ ప్రభువే నా పరిహారి

    • 2. నన్ను సాతాను వెంబడించినా - నన్ను శత్రువు ఎదిరించినా
    •     పలు నిందలు నను చుట్టినా - ప్రియ ప్రభువే నా పరిహారి

    • 3. మణిమాణ్యాలు లేకున్నా - పలు వేదనలు వేధించినా
    •     నరులెల్లరు నను విడచినా - ప్రియ ప్రభువే నా పరిహారి

    • 4. బహు వ్యాధులు నను సోకినా - నాకు శాంతి కరువైనా
    •     నన్ను శోధకుడు శోధించినా - ప్రియ ప్రభువే నా పరిహారి

    • 5. దేవా నీవే నా ఆధారము - నీ ప్రేమకు సాటెవ్వరు ?
    •     నా జీవితకాలమంతా - నిను పాడి స్తుతించెదను

  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 6499 times