Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

స్తుతి చేయుటే కాదు ఆరాధన - దేవుని పని చేయుటయే ఆరాధన


    • స్తుతి చేయుటే కాదు ఆరాధన - దేవుని పని చేయుటయే ఆరాధన
    • గమనించు దేవుని మనసులో ఆవేదన - వినిపించు ఈ సువార్తను ప్రతి వీధిన
    • Work is worship - దేవునితో fellowship - 2
    • ఆరాధనా ఆరాధన - ఆత్మను రక్షించుటయే ఆరాధన
    • ఆరాధనా ఆరాధన - దేవుని పని చేయుటయే ఆరాధన

    • 1. పెదవులతో ఘనపరచి - కూర్చుని లేస్తే సరిపోదు
    • మోకరించి ప్రార్ధన చేస్తే - పాపి మారడు = 2
    • ఆత్మతో సత్యముతో - తండ్రిని ఆరాధించాలి
    • అర్పణ ఆరాధనలు - దేహంతో జరగాలి
    • మనకున్న అవయవాలు - ప్రభు పనిలో అరగాలి
    • ఆరాధనా ఆరాధన - ఆత్మను రక్షించుటయే ఆరాధన
    • ఆరాధనా ఆరాధన - పాపిని రక్షించుటయే ఆరాధన

    • 2. ఆత్మల రక్షణ మరిచి - ఆచరిస్తేనే సరిపోదు
    • ఆజ్ఞ మరిచి ఆరాధిస్తే - పాపి మారడు = 2
    • ఆత్మను రక్షించే - వాక్యం ప్రకటించాలి
    • బైబిల్ బాగా నేర్చుకుని - లోకానికి వెళ్లాలి
    • దేహాన్ని దేవుని సేవకు - సజీవంగా ఇవ్వాలి
    • ఆరాధనా ఆరాధన - ఆత్మను రక్షించుటయే ఆరాధన
    • ఆరాధనా ఆరాధన - దేవుని పని చేయుటయే ఆరాధన
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 950 times