Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

జ్యోతిర్మయుడా.. నా ప్రాణ ప్రియుడా - స్తుతి మహిమలు నీకే


    • జ్యోతిర్మయుడా.. నా ప్రాణ ప్రియుడా - స్తుతి మహిమలు నీకే - 2
    • నా ఆత్మలో అనుక్షణం 
    • నా అతిశయమూ నీవే - నా ఆనందము నీవే - నా ఆరాధనా నీవే - 2 

    • 1. నా పరలోకపు తండ్రి - వ్యవసాయకుడా - 2 
    •   నీ తోటలోని ద్రాక్షావల్లితో - నను అంటుకట్టి స్థిరపరిచావా - 2 

    • 2. నా పరలోకపు తండ్రి - నా మంచి కుమ్మరీ - 2 
    • నీకిష్టమైన పాత్రను చేయ - నను విసిరేయక సారెపై ఉంచావా - 2

    • 3. నా పరలోకపు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా - 2 
    • త్రియేక దేవా ఆదిసంభూతుడా - నిను నేనేమని ఆరాధించెద - 2
  • Album: Telugu Best Collections, Artist: Yesanna, Language: Telugu, Viewed: 46325 times