Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ధనరాశులున్నా - భవనాలు ఉన్నా - మనలేవు ధరలోన ఓ మానవా


    • ధనరాశులున్నా - భవనాలు ఉన్నా - మనలేవు ధరలోన ఓ మానవా - 2
    • నాకేమి లే అంటూ - నిదురించకూ - 2
    • రారాజు రాకకు వేళాయెను - 2

    • 1. ఏ రాత్రి ఆ ప్రభువు నిను పిలుచునో - 2
    • నీ ఆశలన్నీ కడతేరునో - 2
    • నువు కన్న కలలూ నిర్జీవమై - 2
    • నీ వెంట రాదు నీ ఆస్తి గానీ - నీ వెంట రారూ నీ వారు గానీ

    • 2. అపవాది నిను పిలిచి బంధించునో - 2
    • ఆపైన అపరాధిగా నిలుపునో - 2
    • నీ పాప భారం విడిపించనూ - ఆ సిలువధారీ ఏతెంచెగా
    • పరలోక ప్రాప్తి కలిగించగా
    • నిను పిలిచె నేడు - నిలు పిలిచే నేడూ
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 719 times