Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

భాసిల్లెను సిలువలో పాపక్షమ యేసు ప్రభో, నీ దివ్వక్షమ


    • భాసిల్లెను సిలువలో పాపక్షమ యేసు ప్రభో, నీ దివ్వక్షమ

    • 1. కలువరిలో నా పాపము పొంచి - సిలువకు నిన్ను
    • యాహుతి జేసి - కలుషహరా కరుణించితివి

    • 2. దోషము చేసినది నేనేకదా - మోసములో బ్రతికిన
    • నేనేకదా - మోసితివా నా శాపభారం

    • 3. పాపము చేసి గడించితి మరణం - శాపమేగా
    • నే నార్జించినది - కాపరివై నను బ్రోచితివి

    • 4. ఎందులకో నపై యీ ప్రేమ - అంద దయాస్వామీ
    • నా మదికి - అందులకే భయ మొందితిని

    • 5. నీ మరణపు వేదన వృధాకాదు - నామది నీవేదనలో
    • మునిగె - క్షేమము కలిగెను హృదయములో

    • 6. నమ్మిన వారిని కాదనవనియు - నెమ్మది నొసగెడు
    • నా ప్రభుడవని - నమ్మితి నీ పాదమ్ములను