Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

అంకితం ప్రభూ నా జీవితం - నీ చరణాల సేవకే అంకితమయ్యా


    • అంకితం ప్రభూ నా జీవితం - నీ చరణాల సేవకే అంకితమయ్యా - 2
    • నీ సేవకై ఈ సమర్పణా  - అంగీకరించుము నాదు రక్షకా - 2
    •  
    • 1. మోడుబారిన నా జీవితం - చిగురింపజేసావు దేవా
    • నిష్ఫలమైన నా జీవితం - ఫలియింపజేసావు ప్రభువా
    • నీ కృపలో బహుగా ఫలించుటకు - ఫలింపని వారికి ప్రకటించుటకు - 2
    • అంగీకరించుము నా సమర్పణ
    •  
    • 2. కారు చీకటి కాఠిన్య కడలిలో - నీ కాంతినిచ్చావు దేవా
    • చీకటిలోనున్న నా జీవితం - చిరుదివ్వెగా చేసావు ప్రభువా
    • నీ సన్నిధిలో ప్రకాశించుటకు - అంధకార ఛాయలను తొలగించుటకు - 2
    • అంగీకరించుము నా సమర్పణ
    • methotrexat grapefruit methotrexat folsyre methotrexat 7 5
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1104 times