Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

బలపరచుము స్థిరపరచుము - నా ప్రార్ధనకు బదులీయుమూ


    • బలపరచుము స్థిరపరచుము - నా ప్రార్ధనకు బదులీయుమూ - 2
    • లోకాశలవైపు చూడకుండా - లోకస్థులకు జడవకుండా - 2
    • నీ కృపలో నేను జీవించుటకూ
    •  
    • 1. నా మాటలలో - నా పాటలలో - నీ సువార్తను ప్రకటించెదను  - 2
    • నే నడచు దారి ఇరుకైననూ - నే నిలుచు చోటు లోతైననూ - 2
    • నే జడవక నిను కొలుతునూ
    •  
    • 2. ధ్యానింతును - కీర్తింతును - నీ వాక్యమును అనునిత్యమూ - 2
    • అపవాది నన్ను శోధించినా - శ్రమలన్నీ నాపై సంధించినా - 2
    • నే జడవక నిను కొలుతునూ
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1783 times