Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

పరిశుద్ధ జనముతో చేరి - పరిశుద్ధ స్థలములో నిలచి


    • పరిశుద్ధ జనముతో చేరి - పరిశుద్ధ స్థలములో నిలచి - హల్లెలూయా పాటలే పాడి ఆడేదన్ - 2
    • సీయోను మార్గములోన - ఆనంద యాత్రలు చేస్తూ - సరదాగా సాగిపోయేదన్
    • సీయోను మార్గములోన - ఆనంద యాత్రలు చేస్తూ - అద్దరిలో చేరిపోయేదన్
    •  
    • 1. యేసయ్య మాటలు వింటూ - యేసయ్య మార్గం  చూస్తూ - యేసయ్య కొరకే జీవిస్తూ - 2
    • మరి ఈ లోక విషవలయాన్ని - ఆత్మీయ గంతులు వేస్తూ - 2
    • ఛేధించి ముందుకు సాగెదన్ - 2
    •  
    • 2. సీయోను నగరములోన - యేసయ్య శిష్యుల చూచి - జ్ఞాపకాలు ముచ్చటించెదన్ - 2
    • మరి హత సాక్ష్య గుంపులతోటి - విస్వాసవీరులతోటి - 2
    • హోసన్న భేరిని మ్రోగింతున్ - 2
    •  
    • పరిశుద్ధ జనముతో చేరి - పరిశుద్ధ దేవుని చూచి - హల్లెలూయా పాటలే ఆడి పాడేదన్ - 2
    • సీయోను వీధులలోన - ఆనంద గంతులు వేస్తూ - సదాకాలం సాగిపోయేదన్ - 4
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 303 times