Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

పరమ జీవము నాకు నివ్వ - తిరిగి లేచెను నాతోనుండా


    • పరమ జీవము నాకు నివ్వ - తిరిగి లేచెను నాతోనుండా - 2
    • నిరంతరం నను నడిపించును - మరల వచ్చి యేసు కొనిపోవును - 2
    • యేసు చాలును - హల్లెలూయ హల్లెలూయ  - 2
    • ఏ సమయామైనా - ఏ స్థితికైనా - నా జీవితములో యేసు చాలును...
    •  
    • 1. సాతాను శోధనలధికమైనా - సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను - 2
    • లోకము శరీరమూ లాగిననూ - లోబడక నేను వెళ్ళెదను - 2
    • యేసు చాలును.........
    •  
    • 2. నరులెల్లరు నను విడిచిననూ - శరీరము కుళ్లి కృశించిననూ - 2
    • హరించినన్ నా ఐశ్వర్యము - విరోధివలె నను విడిచిననూ - 2
    • యేసు చాలును.........
  • Album: సీయోను గీతాలు, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 5969 times