Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

భజియింతుము నిను జగదీశా - శ్రీ యేసా మా రక్షణకర్త


    • భజియింతుము నిను జగదీశా - శ్రీ యేసా మా రక్షణకర్త (2)
    • శరణు శరణు మా దేవ యెహొవా - మహిమాన్విత చిర జీవనిధి

    • 1. విమల సెరాపులు దూత గణంబులు - చూడగలేని తేజో నిధివే
    • మా యఘములకై సిలువ మ్రానుపై - దీనుడవై మరణించితివే

    • 2. ప్రప్రథముడ మరి కడపటి వాడా - మ్రుతుడై బ్రతికిన నిరత నివాసి
    • నీ భజనయే మా జీవాధారం - జేకొనవే మా స్తుతి ధూపం