Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మహిమ మహిమ మన యేసు రాజు కే మహిమ


  • మహిమ మహిమ మన యేసు రాజు కే మహిమ (2)
  • ఘనత ఘనత మన క్రీస్తు రాజుకే ఘనత (2)
  • హల్లె, హల్లె, హల్లె, హల్లులుయః  (4)

  • 1. భూమ్యాకాశాముల్ సృజించిన 
  • మన యేసు రాజుకే మహిమ
  • సూర్యచంద్ర తారలను చేసిన - క్రీస్తు రాజుకే ఘనత 

  • 2. నేల మంటి నుండి నరుని చేసిన  యేసు రాజు కే మహిమ 
  •  నశించిన దానిని వెదకి రక్షించిన క్రీస్తు రాజుకే మహిమ 

  • 3. అపవాది బలమును సిలువలో కూల్చిన యేసు రాజు కే మహిమ
  • సమాదిని గెలిచి తిరిగి లేచిన క్రీస్తు రాజుకే మహిమ 

  • 4. పరమున స్థలమును సిద్ధపరచిన యేసురాజుకే మహిమ 
  • తానుండు స్థాలముకు మనలను కొనిపోవు క్రీస్తు రాజుకే మహిమ .
 • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 3171 times