Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

పేరుపెట్టి పిలిచినాడు - నీ స్నేహితుడు


    • పల్లవి : పేరుపెట్టి పిలిచినాడు - నీ స్నేహితుడు 
    •            నేన్ను చూచి - నిలిచినాడు దావీదు సుతుడు 
    •            కానలేకున్నావా - దారి తెలియదన్నావా ?
    •            నమ్మితే చాలు నేస్తమా - దేని గూర్చి చింత పడకుమా  !
    •        1. కంటి కునుకు లేక యున్తివా - మోయలేని భారము 
    •            దాటలేని తీరము - వేదనతో కుములు చుంటివా !
    •            లోకులేన్దరున్న - నీ కేక విన్నారా
    •            నీకు తోడు నీడగా - నీతో వచ్చారా !     ( న )
    •       2. ఆదరనే లేక యుంటివా ఆదుకొనేవారు
    •           నీ భాద వినేవారు - లేరని - ఏడ్చు చుంటివా 
    •           నమ్ముకోన్నవారే నిన్నేరుగనందురు
    •           కష్ట కాల మందు నిన్ను మరచి పోదురు      ( న )
    •       3. సీయోను - చింత పడకుమా - చెంత చేరినాడు - 
    •           నీ చింత బాపువాడు 
    •           చూడుమా - నీ కరుణామయుడు 
    •           దిట్టమైన చోట - మేకు కొట్టినట్టుగా 
    •           స్తిరపరచి - బలపరచును నిన్ను ఏసుడు       ( న )
    •       4. ముగిసి పోయే యుద్ధ కాలము 
    •           తొలగి పోయెను - నీ పాప శాపము - దోషరునము 
    •           తీరిపోయెను - ప్రేమ చూపుచున్నాడు ప్రాణ నాధుడు 
    •           నిన్ను చేర వచ్చుచుందే - యేసు నాధుడు       ( న )
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 467 times