Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీ నామమే నా గానము - నీవే నా ప్రాకారము


    • పల్లవి : నీ నామమే నా గానము - నీవే నా ప్రాకారము
    •            నీ వాక్యమే - నా భాగ్యము - నా త్రోవలకు దీపము  ( నీ )

    • 1. ప్రేమ కురిసింది దివి నుండి భువికి
    • పలుకరించింది ఇల నన్ను వెదకి 
    • ధరణి తడిసింది - నీ రక్త బలికి 
    • పరువాన తను వెళ్ళ - ప్రవహిన్చునీ 
    • పరిపూరిత దుదిరంబు బహుమానమే  ( నీ )

    • 2. నెమ్మి  నా నెయ్యమును కోరి చేరి 
    • నోవ్వులను సిల్వలో పొందగోరి 
    • దేవ కొమరుండా దిగివచ్చి నావా 
    • పరిచారకుని రూపు ధరియిన్చినావా 
    • పరిశుద చరితుండ - పరిపోషకా  ( నీ )

    • 3. థారునిని నీకు సమరూపుడేవాడు?
    • నాకు పది వేళలో ప్రాజ్ఞు డెవడు ?
    • పాలనుడ నన్ను ప్రేమించినావా
    • పాలకుడ నాదు, నజరేతువాడా 
    • మాలిన్యా కూపాన నా మొర్రను 
    • ఆలించి లాలించి - నను చేరినావా   ( నీ )

    • 4. సిల్వలో నిన్ను మనసార చూచి 
    • నియుడు కృప నేను మననంబు చేసి 
    • పలువ - పరిశుద్ధుడను తీర్పుబడసి 
    • చేరితిని నిన్ను స్తుతియింప దలచి 
    • కారుణ్యమున నాదు కలుశాలను 
    • పరిమార్జనము చేయు - పరిపోషకా  ( నీ )
    • toilax 5mg bhalsbrand.site toilax spc
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1117 times