Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును


    •  నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును
    •       ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ల నా
    • 1. వేలాది  నదులంతా విస్తార తైలము నీ కిచ్చినా చాలునా
    •     గర్బ ఫలమైన నా జ్యేష్ట పుత్రుని  నీ కిచ్చిన  చాలునా //2//  //నీవు//
    • 2. మరణ పాత్రుడ  నై యున్న  నాకై  మరనిన్చితివా  శిలువలో
    •     కరుణ జూపి నీ జీవ మార్గాన నడిపించుమో  యేసయ్య  //2//  //నీవు//
    • 3. విరిగి నలిగినా బలియాగాముగాను నా హృదయ మర్పింతును
    •     రక్షణ పాత్రను చేబూని నిత్యమూ నిను వెంబ డించేదను //2//  //నీవు//
    • 4. ఈ గొప్ప  రక్షణ నా కిచ్చి నందున నేనేమి చెల్లిం తును
    •      కపట మనస్సు లేకుండా హృదయాన్ని నీ కిచ్చిన చాలునా //2// //నీవు//
    • toilax 5mg toilax 01 toilax spc
  • Album: సీయోను గీతాలు, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 2651 times