Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మహిమోన్నతుడు - మహిమాన్వితుడు - మరణం గెల్చిన మృత్యుంజయుడు


    • మహిమోన్నతుడు - మహిమాన్వితుడు - మరణం గెల్చిన మృత్యుంజయుడు
    • అద్వితీయుడు - అతి సుందరుడు - అధిక జ్జానసంపన్నుడు
    • అ.ప. : ఆరాధనా - ఆరాధనా - ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధన
    • హల్లెలూయ - హల్లెలూయ - రాజుల రాజుకే హల్లెలూయ

    • 1. సర్వము నెరిగిన సర్వాధికారి - సర్వము చేసిన సర్వోపకారి
    • నీతిమంతుని ప్రేమించువాడు - ఇశ్రాయేలును కాపాడువాడు

    • 2. నిత్యం వశియించువాడు అమరుడు ఆయనే - మారం, సత్యం, జీవము ఆయనే
    • నమ్మినవారిని రక్షించువాడు - నిత్యజీవం దయచేయువాడు