Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఓ ప్రభువా - ఓ ప్రభువా


    • పల్లవి : ఓ ప్రభువా - ఓ ప్రభువా 
    •           నీవే నా మంచి కాపరివి - నీవే నా మంచి కాపరివి

    •       1. దారి తప్పిన నన్ను ను నీవు వెదకి వచ్చి రక్షించితివి
    •           నిత్య జీవము నిచ్చిన దేవా నీవే నా మంచి కాపరివి     
    •  
    •       2. నీవు ప్రేమించిన గోర్రేలన్నిటిని ఎల్లప్పుడు చేయి విడువక 
    •           అంతము వరకు కాపాడు దేవా నీవే నా మంచి కాపరివి  

    •       3. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆఘడియలో 
    •           నన్ను నీవు మరువని దేవా నీవే మా మంచి కాపరివి     
    • methotrexat grapefruit forstoppelseburp.site methotrexat 7 5
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 3753 times