Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఎంత కృపామయుడవు యేసయ్య


    • ఎంత కృపామయుడవు యేసయ్య 
    • ప్రేమ చూపి నన్ను ప్రేమించినావయ్య 
    • నలిగిటివి - వేసారితివి - నాకై ప్రాణము నిచ్చితివి 

    • 1. బండలాంటిది నాదు మొండి హృదయం 
    • ఎండిపోయిన నాదు పాత జీవితం
    • మార్చినావు నన్ను నీ స్వాస్త్యముగా ( నలిగితివి )

    • 2. కన్నతల్లి దండ్రి నన్ను మరచినను
    • నాకున్న వారందరు విడచినను
    • మరువలేదు నన్ను విడువలేదు 
    • ప్రేమతో పిలచిన నాధుడవు  ( నలిగితివి )

    • 3. కరువులు కలతలు కలిగినను
    • లోకమంతా ఎదురై నిలచినాను
    • వీడను ఎన్నడూ నీ సన్నిధి
    • నీ త్యాగామునే ధ్యానిన్చేదన్ ( నలిగితివి )
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 6523 times