Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఎగురుచున్నది విజయపతాకం


    • పల్లవి : ఎగురుచున్నది విజయపతాకం 
    •            ఏసు రక్తమే మా జీవిత విజయం 
    •            రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును 
    •            సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును 
    •            రక్తమే - రక్తమే -  రక్తమే -  యేసు రక్తమే
    •            రక్తమే జయం - యేసు రక్తమే జయం 

    •       1. యేసుని నామము నుచ్చ రింపగానే 
    •           సాతాను సైన్యము వనుకుచున్నది 
    •           వ్యాదుల బలము నిర్మూలమైనది 
    •           జయమొండేది నామము నమ్మినప్పుడే           (రక్తమే)

    •       2. దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం 
    •           ఎడతెగకుండగా మనము స్మరణ చేయుదం
    •           పాపపు క్రియలన్నిటిని చెదరగోట్టిన 
    •           క్రీస్తుని సిలువను మనము అనుసరించేదం     (రక్తమే)

    •       3. మా ప్రేమ వైద్యుడ ప్రాణ నాధుడా 
    •           ప్రీతి తోడ నీ హస్తము చాపుము దేవా 
    •           నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను 
    •           స్వస్త పరచుము తండ్రి ఈ క్షణమందే          (రక్తమే)
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1325 times