Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఎందుకయ్యా యేసయ్య నన్ను ప్రేమించితివి


    • పల్లవి : ఎందుకయ్యా యేసయ్య నన్ను ప్రేమించితివి
    •            ఏ మంచి లేని నన్ను పిలిచితివి - నన్ను గాచితివి - 
    •            నన్ను బ్రోచితివి     ( ఎందు )
    •       1. నేరము చేసిన వాడను - నేయ్యములేనివాడను  (2)
    •           నేరములేంచని వాడా - నీతిమంతుడా   (2)
    •           న్యాయమంతుడా - తీర్పు తీర్చువాడా  ( ఎందు )

    •      2. మరణపు పాత్రుడనయ్య - మది నెమ్మది లేనివాడనయ్య
    •          మరపురాని దేవా మార్పు రాని ప్రభువా    (2)
    •          కృప చూపించు నను క్షమియించు - 
    •          నీ దాపున జేర్చుమయ్యా      ( ఎందు )   
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1304 times