Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఉదయమాయే హృదయమా - ప్రభు యేసుని ప్రార్తించవే


    • ఉదయమాయే హృదయమా - ప్రభు యేసుని ప్రార్తించవేపదిలముగా నిను వదలకుండా పడకనుండి లేపెనే (2)రాత్రి గడచి పోయెనే - రవి తూర్పున ఉదయించేనేరాజ రక్షకుడేసు దేవుని -  మహిమతో వివరింపవే (ఉదయమా)తొలుత పక్షులు లేచేనే - తమ గూటి నుండి స్తుతించేనేతండ్రి నీవే దిక్కు మాకని - ఆకశమునకు ఎగిరినే   (ఉదయమా)పావనుడా పరిశుద్దుడా - పరంధాముడ చిరంజీవుడా పగటి అంతయు గాచి మమ్ము - పాలించుము దైవమా  (ఉదయమా)తండ్రి తాతయు నీవని - ధరయందు దిక్కు కలదనీరాక వరకు కాచి మమ్ము - కనికరించి బ్రోవవే  (ఉదయమా)
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 930 times