Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

అనంత జ్ఞాని నీకు - అల్పుడను నాకు సహవాసమా


    • అనంత జ్ఞాని నీకు - అల్పుడను నాకు సహవాసమా!
    • మహిమాన్విత నీకు - మట్టినైన నాకు స్నేహమా!
    • కృపా ఇది నీ కృప కృపా నీ కృప కేవలం నీ కృప కేవలం నీ కృప
    • కృప కృప కృప కృప కృప          [ అనంత]

    • 1. కోట్లాది జనులలో గుర్తించావు - కోరుకుని నీ ప్రజగా లేక్కిన్చావు 
    • క్షమించే మనసు కల్గి - ఫలించే జీవమిచ్చి
    • పరలోక పౌరునిగా నను చేశావు నను చేశావు           [ కృప ]

    • 2. అప్పగించుకున్నాను నీ కృప కే  నేను 
    • గొప్ప దేవుడా నీ సన్నిదిలో ఉన్నాను          (2)
    • పిలిచినవాడా నన్ను గెలిచినవాడా               (2)
    • ప్రేమించి ప్రేరేపించి స్థిరపరచినవాడ           [కృప ] [అనంత]
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 4007 times