Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఎనలేని ప్రేమ నాపైన చూపి


  • Play Song :
    • ఎనలేని ప్రేమ నాపైన చూపి - నీ వారసునిగా చేసినావు..
    • నీ ప్రేమ నేను చాటెదన్ - నా సర్వం నీవే యేసయ్యా..

    • నా శిక్షకు ప్రతిగా - ప్రాణము పెట్టిన దేవా..
    • నీ సత్య మార్గములో - నను నడిపిన ప్రభువా..
    • నీ కృపచేత రక్షించినావే - నీ ఋణము నే తీర్చగలనా..

    • తండ్రిలేని నాకు - పరమతండ్రివి నీవై..
    • ఒంటరినైయున్న నాతో - నేనున్నా అని అన్నావు..
    • కన్నీరు తుడిచి నన్నాదరించిన - ఆ జాలి నే మరువగలనా..
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1576 times