Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మహిమ ప్రభువునీకే ఘనత ప్రభు నీకే


    • మహిమ ప్రభువునీకే ఘనత ప్రభు నీకే (2)
    • స్తుతి మహిమ ఘనతయు ప్రభవము నీకే ప్రభు
    • ఆరాధన..... ఆరాధన..... (2)
    • నా ప్రియుడు యేసునికే నా ప్రియుడు దేవునికే (2)

    • 1. అమూల్యమైన నీ రక్తముతో విడుదల నిచ్చితివి
    • రాజలవలే యాజకుని వలే నీకై పిలిచితివి (2)
    • ఆరాధన.... ఆరాధన.... ‘మహిమ’

    • 2. వెలుగుగ త్రోవన్ తోడైయుండి నడిపించుదైవమా
    • ప్రేమ శక్తితో అగ్నితో వెలిగించు అభిషేకనాధుడా (2)
    • ఆరాధన.... ఆరాధన.... ‘మహిమ

    • methotrexat grapefruit methotrexat 30 mg methotrexat 7 5