Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మహోన్నతుడా నీ క్రుపలో నేను నివసించుట


    • మహోన్నతుడా నీ క్రుపలో నేను నివసించుట || 2 ||
    • నా జీవిత ధన్యతై యున్నది || 2 ||

    • మోడు బారిన జీవితాలను  చిగురింపచేయగలవు నీవు
    • మారా అనుభవం మధురముగా  మార్చ గలవు నీవు

    • ఆకు వాడక ఆత్మ ఫలములు  ఆనందముతో ఫలిఇంపనూ
    • జీవ జలముల ఊటఐన  నీ ఓరను నను నాటితివా

    • వాడ బారని స్వాస్థ్యము నాకై  పరమందు దాచియుంచితివా
    • వాగ్ధాన ఫలము అనుభవింప  నీ క్రుపతో నన్ను పిలచితివా

    • rigevidon reddit rigevidon tabletki rigevidon quantity
      methotrexat grapefruit methotrexat folsyre methotrexat 7 5
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 794 times