Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

హల్లేలూయ పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్


    • హల్లేలూయ  పాడెదా  ప్రభు నిన్ను కొనియాడెదన్ (2) అన్ని వేళల యందున  నిన్ను పూజించి కీర్తింతును (2) ప్రభువా  నిన్ను నే కొనియాడెదన్     || హల్లేలూయ ||
      1. వాగ్ధానములనిచ్చి  నెరవేర్చువాడవు నీవే (2) నమ్మకమైన దేవా   నన్ను కాపాడువాడవు నీవే (2) ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్ 
      2. ఎందారు  నిను చూచిరో – వారికి వెలుగు కలిగెన్ (2)ప్రభువా నే వేలుగొందితిన్ – నా జీవంపు జ్యోతివి నీవే (2) ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్
      3. కష్టములన్నింటిని  ప్రియముగా భరియింతును (2) నీ కొరకై జీవింతును  నా జీవంపు దాతవు నీవే (2) ప్రభువా  నిన్ను నే కొనియాడెదన్     
      toilax 5mg bhalsbrand.site toilax spc
  • Album: సీయోను గీతాలు, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1573 times