Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మేడున్నా మిద్దున్నా పెద్ద గద్దెమీద నీవున్నా


    • మేడున్నా మిద్దున్నా పెద్ద గద్దెమీద నీవున్నా
    • నీలో యేసన్న లేకున్నా నీకున్నదంతా సున్నా
    • 1. సిరి ఉందని తూలనాడినా - బలముందని విర్రవీగినా
    • తీర్పునందు చిక్కెదవన్నా - మార్పునొంద త్వరపడుమన్నా
    • 2. అందముతో అతిశయించినా - సుందరునని గర్వించినా
    • చివరకు ఇది మన్నగునన్నా - ఆపై నీ గతి ఏమన్నా
    • 3. చుదువులలో శిఖరమెక్కినా - పదవులలో పైకి ఎదిగినా
    • హృదయం ప్రభుకీయకున్నా - నరకమే గతి ఇది నిజమన్నా

    • methotrexat grapefruit methotrexat folsyre methotrexat 7 5