Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఎంత మధురము యేసు వాక్యము


    • ఎంత మధురము  యేసు వాక్యము
    • నా జీవిత కాలమంత  నన్ను 
    • నడుపును || 2 ||

    • అలసి సొలసిన సేద దీర్చును
    • కరువు బరువులో ఆదరించును || 2 ||
    • క్రుంగిన వేళ లేవనెత్తును
    • శోధన వేళ జయము నిచ్చును || ఎంత ||

    • ఆకలైనను ఆహారమిచ్చును
    • శోకమైనను కన్నీరు తుడుచును || 2 ||
    • చింతలైనను మాన్పి వేయును
    • చెంత జేరిన సంతోషమిచ్చును || ఎంత ||


    • చీకటైనను వెలుగు చూపును
    • పాపినైనను మార్చి వేయును || 2 ||
    • వింత ప్రేమను బయలు పరచును
    • వెంబడించిన మేలు కలుగును || ఎంత ||

  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 3316 times