Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఆరాధనాలందుకో ఆరాధనాలందుకో


    • ఆరాధనాలందుకో ఆరాధనాలందుకో 
    • పాప క్షమాపణ జీవము నిచ్చిన 
    • కరుణామయా అందుకో ||

    • అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవా మోషేతో 
    • అన్నావు ఉన్నానని || 2 ||
    • అల్ఫయు నీవే ఓమేగయును || 2 ||
    • ఆద్యంత రహితుడవు నీవేనని

    • || ఘనత మహిమ నీకేయని హల్లెలూయ 
    • గానము చేసేదము || || పాప క్షమాపణ ||

    • పాపంబున జీవించి నశియించితిని లోకంబు 
    • నాదంటు ఆశించితిని అయినా నీవు రక్షణ 
    • నివ్వ ప్రేమించి పంపితివి 
    • యేసుప్రభుని || ఘనత || || పాప క్షమాపణ ||

    • తెలిసికొంటిని నా యేసు నిన్ను సర్వ శక్తిగల ప్రభువనియు
    • రానున్నావు మరల నాకై ఆనంద దేశములో 
    • నన్నుంచుటకై || ఘనత || || పాప క్షమాపణ ||

    • అంద సౌందర్యములు వ్యర్థంబనీ ఆశించితి
    •  ముత్యంబుగా నుండుటకై
    • నిన్న నేడు నిరంతరము మారని మా ప్రభు 
    • నీకే స్తుతులు || ఘనత || || పాప క్షమాపణ ||

  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 785 times