Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

హల్లెలుయా యని పాడి స్తుతింపని రారే


    • హల్లెలుయా యని పాడి స్తుతింపని రారే జనులార మనసార ఊరూరా రారే జనులార ఊరూరా మనసార

    • పాడి పంటల నిచ్చి పాలించు దేవుడని కూడు గుద్దలనిచ్చు పోషించు దేవుడని తోడు నీడగా నిన్ను కాపాడు నాదుడని పూజించి...పూజించి పాటించి చాటించ రారే

    • బంధు మిత్రులకన్నా బలమైన దేవుడని అన్నదమ్ములకన్న ప్రియమైన దేవుడని కన్నా బిడ్డలకన్న కన్నుల పండుగని పూజించి...పూజించి పాటించి చాటించ రారే

    • తాత ముత్తతలకన్న ముందున్న దేవుడని తల్లి దండ్రులకన్న ప్రేమించు దేవుడని కల్లా కపటములేని కరుణ సంపన్నుడని పూజించి...పూజించి పాటించి చాటించ రారే

    • రాజాధి రాజుకన్నా రాజైన దేవుడని నీచాతి నీచులను ప్రేమించి వచేనని నిన్న నేడు ఏక రీతిగా ఉన్నాడని   పూజించి...పూజించి పాటించి చాటించ రారే

    • rigevidon reddit rigevidon risks rigevidon quantity
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 709 times