Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీ చేతిలో రొట్టెను నేనయ్య విరువు యేసయ్య


    • నీ చేతిలో రొట్టెను నేనయ్య విరువు యేసయ్య
    • విరువు యేసయ్య ఆశీర్వదించు యేసయ్య
    • 1)   తండ్రి ఇంటినుండి పిలచితివి అబ్రామును 
    •       ఆశీర్వదించితివీ అబ్రహాముగా మార్చితివి  || నీ ||
    • 2)  అల యకోబును నీవు పిలచితివి ఆనాడు
    •       ఆశీర్వదించితివీ ఇశ్రాయేలుగా మార్చితివి  || నీ ||
    • 3)   హింసకుడు దూషకుడు హనికరుడైన 
    •       సౌలును పిలచితివీ పౌలుగా జేసితివే || నీ ||

    • methotrexat grapefruit methotrexat folsyre methotrexat 7 5
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 459 times