Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

శ్రీ యేసుండు జన్మించె రేయిలో


    • శ్రీ యేసుండు జన్మించె రేయిలో – నేడు పాయక బెత్లెహేమ యూరిలో 

    • 1. కన్నియ మరియమ్మ గర్భమందున – నిమ్మాను యేలనెడి నామమందున 

    • 2. సత్రమందున పశువుల సాలయందున - దేవ పుత్రుండు మనుజుండాయెనందున

    • 3. పత్తి పొత్తుగుడ్డలతో చుత్తబడి - పసుల తొట్టిలో పరుండ పెట్టబడి