Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మరియ తనయుడట మనుజ రూపుడట


    • మరియ తనయుడట మనుజ రూపుడట
    • మాన వాళి నిజదేవుడట
    • ఇది మరి తలచిన మరువక కొలచిన
    • మానవాళి నిజ దేవుడట

    • 1. దావీదు అను పట్టణమునకు
    • పరుగు పరుగునా పొదామా (2)

    • 2. పొత్తి గుడ్డలట చిన్ని తొట్టెలట
    • పశుల పాకలో పుట్టెనట (2)