Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఓ సద్భక్తులారా!లోకరక్షకుండు


    • ఓ సద్భక్తులారా!లోకరక్షకుండు 
    • బెత్లెహేమందు నేడు జన్మించె 
    • రాజాధిరాజు ప్రభువైన యేసు 
    • నమస్కరింప రండి 
    • నమస్కరింప రండి 
    • నమస్కరింప రండి 
    • యుత్సాహముతో 
    • ఓ దూతలారా! ఉత్సహించి పాడి 
    • రక్షకుండైన యేసు నుతించుడి 
    • పరాత్మరుండా నీకు స్తోత్రమంచు 
    • నమస్కరింప రండి 
    • నమస్కరింప రండి 
    • నమస్కరింప రండి 
    • యుత్సాహముతో