Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ప్రేమించెదన్ అధికముగా


    • ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతును ఆసక్తితో పూర్ణమనస్సుతో ఆరాధింతును పూర్ణ బలముతో ప్రేమించెదన్   ఆరాధన ఆరాధనా...ఆరాధన ఆరాధనా
    • ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకొన్నావు –(2) నిన్ను పూర్ణమనసుతో ఆరాధింతున్ పూర్ణబలముతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధన – ఆరాధన ఆరాధన
    • ఎల్ రోహి ఎల్ రోహి నన్ను చూచావే వందనమయ్య – (2) నిన్ను పూర్నమనసుతో ఆరాధింతున్ పూర్ణబలముతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధన – ఆరాధన ఆరాధన

    • యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరచావే వందనమయ్య- (2) నిన్ను పూర్నమనసుతో ఆరాధింతున్ పూర్ణబలముతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధన – ఆరాధన ఆరాధన
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 929 times