Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యెహొవా కొరకు ఎదురుచూడు మనసా


    • యెహొవా కొరకు ఎదురుచూడు మనసా
    • సిగ్గునొందనియ్యడు నా తండ్రి నిన్ను
    • కష్టమైనా - కన్నీరైనా - ఒపికతో నీ పరుగును కొనసాగించు

    • 1. బలమైన హస్తముతో తన ప్రజలను విడిపించి
    • అరణ్యంలో తోడుండి - సముద్రంలో మార్గమేసి
    • చేయిపట్టి వారిని అద్దరికి చేర్చిన

    • 2. అన్నలచే అమ్మబడి - అనాధగా అలమటించి
    • చెరసాల పాలై - చింతలలో మిగిలినా
    • యోసేపుకు తోడుండి - బహుగా హెచ్చించినా