Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యేసూ నీ కృపలో నను రక్షించితివా - నీ నిత్య రాజ్యములో చేర్చుటకు


    • యేసూ నీ కృపలో నను రక్షించితివా - నీ నిత్య రాజ్యములో చేర్చుటకు
    • నీ మహిమ నగరిలో దాచుటకా (2) ప . . . ప . . . గమపనిప . . .

    • 1. నీ సిలువ వార్తను లోకములో- ప్రకటించుటే నా భాగ్యమని (2)
    • నీవు గాక మరి దేవుడెవరయ్య (2) నిజ రక్షకుడవు నా యేసయ్య (2)

    • 2. పాపాంధకారము తొలగించితివి - నీ దివ్యకాంతిలో స్ధిరపరచితివి (2) 
    • యుగయుగములో నీవే దేవుడవు (2) ఆరాధింతును ఆత్మస్వరూప (2)

    • rigevidon reddit rigevidon tabletki rigevidon quantity