Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యవ్వన క్రైస్తవ జనమా - క్రీస్తుని ప్రేమను గనుమా


    • యవ్వన క్రైస్తవ జనమా - క్రీస్తుని ప్రేమను గనుమా
    • యేసుని పిలుపు వినుమా - ఆయన వాక్కును గైకొనుమా

    • 1. యొవనకాలమందే యేసు యొవన రుధిరం చిందించె
    • సిల్వకెక్కి ప్రాణమిచ్చె - ఆ ప్రేమను రుచి చూచినావా

    • 2. యొవనప్రాయపు మిడిసిపాటు కేవలం క్షణభంగురము
    • వాక్యముతో సరిచూసుకో - నీ నడతను సరిదిద్దుకో

    • 3. యొవనకాలమందే యేసుని కాడి మోయుట ఎంతో మేలు
    • జీవితం ప్రభుకీయుమా - దీవన లెన్నో పొందుమా