Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యేసుని నామము ఎంతో మధురము


    • యేసుని నామము ఎంతో మధురము - 4
    • మధురం మధురం జుంటె తేనెకన్న మధురం - 2
    • స్తుతి స్తుతి అని కేకలతో
    • కొనియాడి కీర్తించి
    • మహా మహిమగల సర్యోన్నతునికి
    • స్తోత్రము లర్పింతుమ్ - 2

    • 1. ప్రభుని ఘన నామమే ఉన్నత నామము
    • ఉన్నత నామమే శాశ్వత నామము
    • నిన్న నేడు రేపు ఒకటే రీతిగా నుండే - 2
    • తండ్రి సుతాత్మ త్రీయేక దేవ నామం - 2 IIస్తుతిII

    • 2. ఇమ్మానుయేల్ నామము తోడుండే ప్రియ నామము
    • తోడుండే ప్రియ నామమే దీవించు శుభనామము
    • కనుల నీటీని తుడిచి నిన్ను తన దరికి చేర్చి - 2
    • సత్య వాక్యములో నడిపించే నిత్య నామం - 2 IIస్తుతిII