Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యెహొవ నా మొర లాలి౦చెను


    • యెహొవ నా మొర లాలి౦చెను -దన -మహా దయను నను
    • గణి౦చెను -అహర్నిశల దీనహీనుడగు నా -దు హాయనెడు
    • ధ్వని -గ్రహి౦చి మనిపెను ‘యెహొవ’

    • 1.పిశాచి గడిమిబడగొట్టెను -దన -వశాన నను నిలువబెట్టెను -
    • ప్రశా౦త మధురను -విశేష వాక్ఫల-నిశా౦తమున(జే-ర్చిసేద(దీర్చెను
    • ‘యెహొవ’
    • 2.మదావశము(బోలు నా మదిన్ -దన -ప్రదీప్త వాక్యా౦ కుశా
    • హతిన్ -యధేచ్చలన్నిటి గుది౦చి పాపపు -మొదల్ నరి(కి
    • దరికి(జేర్చెను ‘యెహొవ’
    • 3.అనీతి వస్త్ర మెడలి౦చెను -యేసునాధు రక్తమును ము౦చెను -
    • వినూత్న యత్నమె -ద నూని యెన్న(డు -గనన్ వినన్ బ్రే -మ
    • నాకు(జూపెను ‘యెహొవ’

    • 4.విలాపములకు(జెవినిచ్చెను -శ్రమ -కలాపములకు సెలవిచ్చెను -
    • శిలానగముపై -కి లాగి నను సుఖ -కళావళుల్ మన -సులోన
    • నిలిపెను ‘యెహొవ’

    • 5.ఆగణ్య పాపియని త్రోయక -న -న్ను గూర్చి తన సుతుని
    • దా(చక -తెగి౦చి మృతి కొ -ప్పగి౦చి పాపపు -నెగుల్ దిగుల్
    • సొగ -సుగా నణ౦చెను ‘యెహొవ’