Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యెహొవా నీ నామము - ఎంతో బలమైనది


    • యెహొవా నీ నామము - ఎంతో బలమైనది (2)

    • 1. మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి
    • యెహొషువ ప్రార్ధించగా - సూర్యచంద్రుల నాపితివి !!యెహొవా!!

    • 2. నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా
    • అగ్నిలో పడవేసిన - భయమేమి లేకుండిరి !!యెహొవా!!

    • 3. సింహాల బోనైనను - సంతోషముగా వెళ్ళిరి
    • ప్రార్ధించిన వెంటనే - రక్షించే నీ హస్తము !!యెహొవా!!

    • 4. చెఱసాలలో వేసినా - సంకెళ్ళు బిగియించినా
    • సంఘము ప్రార్ధింపగా - సంకెళ్ళు విడిపోయెను !!యెహొవా!!

    • 5. పౌలు సీలను బంధించి - చెఱసాలలో వేయగా
    • పాటలతో ప్రార్ధించగా - చెఱసాల బ్రద్ధలాయె !!యెహొవా!!